Vasishta Mallidi Hulchul at Bhagavanth Kesari Theatre: అదేంటి బాలయ్య సినిమాకి మెగా డైరెక్టర్ సందడి చేయడం ఏంటి? అని అనుకుంటున్నారా? అవునండీ.. మీ అనుమానం నిజమే. నిజంగానే మెగాస్టార్ తో సినిమా చేస్తున్న దర్శకుడు వశిష్ట మల్లిడి జై బాలయ్య అంటూ సందడి చేశారు. ఈ రోజు బాలయ్య భగవంత్ కేసరి మూవీ థియేటర్స్ లోకి రాగా మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ…
MM Keeravani roped for Chiranjeevi’s Mulloka Veerudu: వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన చేయబోతున్న సినిమాల మీద చాలా శ్రద్ద పెట్టారు. ఇక ప్రస్తుతానికి ఆయన మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత వెంకీ కుడుముల సినిమా అనౌన్స్ చేశారు కానీ దాన్ని పక్కన పెట్టి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక మెగాస్టార్…