Vasavi Matha: మహబూబ్ నగర్ లోని పాలమూరు బ్రాహ్మణవాడ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పట్టణ అర్యవైశ్య సంఘం అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారును మహాలక్ష్మీ దేవి రూపంలో రూ.6,66,66,666.66 పైసల అలంకరణతో అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా అద్భుతమైనటువంటి రీతిలో దేవాలయ అలంకరణ అమ్మవారి అలంకారం చేసారు. హైందవ బంధువులందరూ అమ్మ వారి భక్తాదులందరూ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తరించగలరని మహబూబ్ నగర్ పట్టణ…