Varun Tej Vandemataram Song Released: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ అడ్వెంచర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం’ అమృతసర్‌లోని ఐకానిక్ వాఘా సరిహద్దులో లాంచ్ చేసిన మొట్టమొదటి తెలుగు పాటగా చరిత్ర సృష్టించింది. ఫస్ట్ స్ట్రైక్ వీడియో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న తరువాత, ఈ పాటను రిపబ్లిక్ డే వీక్ లో వరుణ్ తేజ్, మానుషి చిల్లార్‌తో సహా మొత్తం టీమ్ సమక్షంలో లాంచ్ చేశారు. టైటిల్ సూచించినట్లుగా వందేమాతరం…