Niharika : మెగా డాటర్ నిహారిక ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆమె తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ తో పాటు ఫ్యామిలీ గురించి చాలా విషయాలు పంచుకుంది. ఇప్పుడు నేను వేరుగా ఉంటున్నా. అలా అని ఫ్యామిలీకి దూరంగా కాదు. కానీ సెపరేట్ గా ఉంటున్నా. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి ఫ్యామిలీని కలుస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్లే నా లైఫ్. మా అన్న వరుణ్ కు…
మెగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి బాబు పుట్టాడు. దీంతో మొత్తం మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి పోయింది. మొత్తానికి వరుణ్–లావణ్య జంట తమ మొదటి సంతానానికి స్వాగతం పలికారు. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ శుభవార్త బయటకు వచ్చిన వెంటనే మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. Also Read : Deepika Padukone :…