మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి సంబరాలు ప్రారంభం అయ్యాయి.. ఇటలీలో వీరి పెళ్లి కానున్న విషయం తెలిసిందే.. టుస్కానీ వేదికగా జరుగుతున్న ఈ డెస్టి నేషన్ వెడ్డింగ్‌కు ఇప్పటికే ఏర్పాట్లు గ్రాండ్‌గా పూర్తయ్యాయి.. వీరి పెళ్లి వేడుకలో భాగంగా నిన్న రాత్రి కాక్ టెయిల్ పార్టీ ఘనంగా జరిగింది. కాబోయే దంపతులు వరుణ్, లావణ్యలతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వెడ్డింగ్ పార్టీలో…
Varun Tej- Lavanya: టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్.. పెద్దలను ఒప్పించి జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ మణికొండలోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. మెగాస్టార్ దంపతులు, రామ్ చరణ్ దంపతులు పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థం జరిగిన తర్వాత…
మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమాయణం నడుపుతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక కొణిదెల పెళ్లి సమయంలో లావణ్య త్రిపాఠి కనిపించినప్పటి నుంచి ఈ ప్రేమ వార్త మరింతగా వినిపించడం మొదలయ్యింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ప్రేమలో ఉన్నారు అనే వార్త రోజు రోజుకి ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది. ఈ రూమర్ పైన మెగా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వరుణ్ తేజ్ స్పందించలేదు కానీ ఒకటి…