Varun Tej indirect counter to Siddarth Anand: వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ లో వేగం పెంచుతోంది సినిమా యూనిట్. అందులో భాగంగానే తెలుగు, హిందీ భాషల ట్రైలర్స్ ని ఈరోజు లాంచ్ చేసింది. ఇక హైదరాబాద్ లో ఒక ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి ఆ తర్వాత మీడియాతో కూడా ముచ్చటించింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఫైటర్ సినిమా దర్శకుడు…