Varun Tej Comments on Operation Valentine at Vijayawada: ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో సందడి చేశాడు హీరో వరుణ్ తేజ్. ఈ సంధర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పుల్వామా దాడికి సంబంధించిన అంశాలు, దేశ భక్తిని ఈ చిత్రంలో పొందుపరిచామని అన్నారు. 2019 పిబ్రవరి 14న పుల్వామా భారత జవాన్ లపై జరిగిన దాడి తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారంపై ఈ…