ఎన్నో అంచనాలు పెట్టుకున్నా ‘ఘని’ మూవీతో మెగా అభిమానులని వరుణ్ తేజ్ బాగా డిజప్పాయింట్ చేశాడు. F3 కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. దీంతో మెగా ప్రిన్స్ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి టైటిల్ ఇంకా…