Varun Sandesh: టాలీవుడ్ యువ హీరోలలో ఒకరైన వరుణ్ సందేశ్ జూలై 21 (సోమవారం) తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, సినీ అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది బర్త్‌డే వరుణ్‌కు మరపురాని గుర్తును మిగిలించింది భార్య వితికా షెరు. ఎందుకంటే, ఆయన భార్య ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి. మరి ఆ పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దామా..…