ZEE5 తెలుగు గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 8న ప్రీమియర్ అయిన సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్…
జీ తెలుగు సరికొత్త సీరియల్ ‘జయం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్(శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి(వర్షిణి)జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా, పేదరికం,తల్లి అనారోగ్యం,తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు?…
అఘోరీ శ్రీనివాస్‌ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. యూపీలో అరెస్ట్ చేసి నిన్న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు పోలీసులు.. అఘోరీ ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. మరో వైపు వర్షిణిని భరోసా సెంటర్‌కు తరలించినట్లు సమాచారం.
ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది లేడీ అఘోరీ. కొద్ది రోజుల క్రితం ఓ లేడీ ప్రొడ్యూసర్ తనను పూజల పేరిట లక్షల రూపాయలు దండుకున్నదని లేడీ అఘోరిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో లేడీ అఘోరీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ఇదిలా ఉంటే ఇటీవల లేడీ అఘోరీ, వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. Also…
Hyper Aadi: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాల్లో రచయితగా, స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హైపర్ ఆది.. ఇంకోపక్క జనసేన లో ప్రచార కార్యకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. బుల్లితెరపై ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఎలా కనిపించేవాడో.. ఇప్పుడు హైపర్ ఆది కనిపిస్తున్నాడు.
వర్షిణి.. ఈ భామ బుల్లితెరపై యాంకర్ గా బాగా పాపులరిటి తెచ్చుకుంది. ఈ భామకు ఢీ షో ద్వారా మంచి క్రేజ్ లభించింది. వరుస అవకాశాల కోసం ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది.సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.తన హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ బ్యూటీ. అటు వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఈ భామ వెబ్…
ప్రముఖ తెలుగు యాంకర్ వర్షిణిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెసెంట్ ఐపీఎల్ సీజన్‌లో వర్షిణి స్టేడియంకు వచ్చిన ప్రతిసారి (3 సార్లు) హైదరాబాద్ జట్టు ఓటమిపాలు కావడంతో ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు.