పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా క్యాస్టింగ్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరూ ‘వర్షం’ సినిమాలో కలిసి నటించి మెప్పించారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతుండటంతో…