కొడాలి నాని ఆధ్వర్యంలో విష సంస్కృతి తీసుకు వచ్చారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. కొడాలి నానిపై వర్ల రామయ్య తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. నీ కళ్యాణ మండపంలో ఏం జరిగిందో నువ్వే పోలీసులకు చెప్పాలన్నారు. కొడాలి నాని నీచుడు, నికృష్టుడు, దృష్టుడు, పనికి రాని వాడు దద్దమ్మ, యూజ్ లెస్ ఫెలో అంటూ వర్ల రామయ్య తిట్ల పురాణం అందుకున్నారు. మేము నిజనిర్ధారణ బృందం వెళ్లితే గుడివాడలో వైసీపీ…
వైసీపీలో అంతా తానై సజ్జలే నడిపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ .. సజ్జలపై సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల మరో సారి ప్రెస్‌మీట్ పెడితే హైకోర్టుకు వెళ్తామన్నారు. ప్రభుత్వంలో పిల్లి ఈనినా.. కుక్క అరిచినా సజ్జలే సమాధానం చెబుతున్నా రన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో జగన్ బెంగళూరులో ఉన్నప్పుడు ఆయ నతోనే కలిసి సజ్జలే ఉండేవారని ఆయన అన్నారు. ఒకే కంచం.. ఒకే…