దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మాణంలో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘వారిసు’ మూవీ తెలుగులో ‘వారిసుడు’ పేరుతో రిలీజ్ కానుంది. సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్న ‘వారిసు’ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ విజయ్ ఫాన్స్ లో జోష్ నింపుతున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న వారిసు సినిమా నుంచి ఇప్పటికే ‘రంజితమే’ సాంగ్ రిలీజ్ అయ్యి తెలుగు తమిళ…
జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అకా దళపతి విజయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు అయిన సంధర్భంగా ఆయన ఫాన్స్ #30YearsOfVijayism అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ ఎస్.ఏ చంద్రశేఖర్ కొడుకుగా ‘వెట్రి'(1984) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్, ‘నాళయ తీర్పు'(1992) అనే సినిమాతో సోలో హీరోగా డెబ్యు ఇచ్చాడు. 2000లో విడుదలైన ‘ఖుషి’ సినిమా వరకూ అప్పుడప్పుడూ హిట్స్ కొడుతున్న విజయ్, ‘ఖుషి’ సినిమాతో…
Varisu: దళపతి విజయ్ తెలుగు తమిళ భాషల్లో నటిస్తున్న ఫస్ట్ బైలింగ్వల్ మూవీ ‘వారిసు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. భారి బడ్జట్ తో రూపొందిన ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ఏ సమయంలో చెప్పాడో కానీ అప్పటి నుంచి ‘వారిసు’ సినిమా వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. థియేటర్స్ ఇవ్వోదని ఒకరు, మా సినిమాని అడ్డుకుంటే మీ సినిమాలని అడ్డుకుంటాం అని ఒకరు, పర్మిషన్…