Home
Varanasi Movie
Varanasi Movie News
-
Varanasi : వారణాసి లో భారీ హోర్డింగ్స్.. రాజమౌళి పనేనంటూ కామెంట్స్..
వారణాసి నగరమంతటా తాజాగా ప్రత్యక్షమైన హోర్డింగ్స్ ఇప్పుడు సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వారణాసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎటు చూసినభారీ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఆ హోర్డింగ్స్ లో ఎటుంవంటి సమాచారం లేకుండా కేవలం ‘2027 ఏప్రిల్ 7న థియేటర్ల’లో అని మెన్షన్ చేసారు. ఈ హోర్డింగ్స్‌లో సినిమా పేరు లేదా నటీనటుల వివరాలు ఏమి లేకపోవడంతో అసలు ఇవి ఎవరు ఏర్పాటు చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, కేవలం తేదీతో ఆడియన్స్… -
Varanasi Release Date: క్రేజీ అప్డేట్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
భారత సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ‘వారణాసి’. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. వారణాసి చిత్రం 2027లో విడుదల కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘COMING IN 2027’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విషయం తెలిసిన సూపర్‌స్టార్ ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. 2 నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్లో… -
Varanasi మహేష్–రాజమౌళి ‘వారణాసి’ రిలీజ్ డేట్ రివీల్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలిసి చేస్తున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ కోసం.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్మెంట్ సోషల్ మీడియాను షేక్ చేయగా, తాజాగా మూవీ రిలీజ్ డేట్ గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించినప్పటికీ, పక్కా డేట్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.… -
Varanasi : ‘వారణాసి’లో మహేష్‌కి మించి షాక్ ఇవ్వబోతున్న మరో పాత్ర?
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ (SSMB29) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు రూ.1300 కోట్ల భారీ వ్యయంతో, హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా, తెరకెక్కిస్తున్నా ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండటం విశేషం. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు దీటుగా ఉండే మరో పవర్ఫుల్ నెగిటివ్ రోల్ ఉండబోతోందట. ఈ కీలక పాత్ర… -
Gunasekhar : మహేష్ బాబు పెద్ద మాయగాడు.. నా కెరీర్ గ్యాప్‌కు కారణం ఇదే
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వారణాసి’ (Varanasi) తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మహేష్ గురించి గతంలో స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “మహేష్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఒక్కసారి ఆయనతో సినిమా చేస్తే చాలు.. ఆయన నటనకు, వ్యక్తిత్వానికి అడిక్ట్ అయిపోతాం” అంటూ గుణశేఖర్ సంచలన కామెంట్స్ చేశారు. మహేష్ బాబు ఒక మత్తు… -
Varanasi : ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వారణాసి’ (Varanasi). భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా జక్కన్నా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. కేఎల్ నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూర్తిస్థాయి IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం… -
Varanas : పారిస్‌లో ‘వారణాసి’ హిస్టరీ.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ దిగ్గజ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ (Varanasi) అప్పుడే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ‘ఎనౌన్స్ మెంట్ టీజర్’ గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ టీజర్‌ను పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘లే గ్రాండ్ రెక్స్’… -
Varanasi : 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యతో మహేష్ బాబు విశ్వరూపం.. రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఇదే!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపిస్తుండగా, ఆయనకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో హైలైట్ న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే మహేష్ బాబు 3000 ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ పురాతన యుద్ధ కళ ‘కలరిపయట్టు’లో… -
Varanasi : ‘వారణాసి’ బడ్జెట్‌పై నోరు విప్పిన ప్రియాంక.. ఒక్కసారిగా హీటెక్కిన సోషల్ మీడియా!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ . పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఆఫ్రికా, యూరప్ అడవుల్లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రాబోతున్న ఈ సినిమా… -
Mahesh Babu : ‘వారణాసి’తో వరల్డ్ రికార్డుల వేట.. మహేష్ – జక్కన్న మాస్టర్ ప్లాన్ చూశారా!
సూపర్ స్టార్ మహేష్ బాబు – గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’.. ఇప్పటికే ఇండియన్ సినిమాను దాటి వరల్డ్ సినీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. గత నెలలో విడుదలైన గ్లింప్స్‌తోనే సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలు షేక్ అయ్యాయి. ఆ హైప్ ఇంకా తగ్గకముందే, మేకర్స్ ఇప్పుడు మరో సెన్సేషనల్ అప్డేట్తో ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తున్నారు. కేవలం ఇండియన్ మార్కెట్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రాజమౌళి సరికొత్త వ్యూహాలతో ముందుకు…
తాజావార్తలు
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!