New Vande Bharat Trains: భారతీయ రైల్వే ట్రాక్‌పై సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ రైళ్ల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలోని వివిధ రైలు మార్గాల్లో మొత్తం 54 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సెప్టెంబరు 15 నుండి మరికొన్ని కొత్త వందే భారత్ రైళ్లు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో మూడు వందే భారత్ రైళ్లు తూర్పు మధ్య రైల్వే అధికార పరిధి గుండా నడపబోతున్నాయి. ఈ కొత్త వందేభారత్ రైళ్లను సెప్టెంబరు…