రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వారణాసి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి, సినిమా ప్రారంభించినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టైటిల్ కానీ, ఏ ఇతర వివరాలు గానీ ముందు వెల్లడించలేదు. ఈ మధ్యకాలంలో రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించిన రాజమౌళి, ఆ ఈవెంట్‌లోనే ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు, మహేష్ బాబుకు సంబంధించిన ఒక లుక్ కూడా రిలీజ్ చేశారు.…