Varalakshmi Vratam: శ్రీమహా లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం వచ్చేసింది. హిందూ ఆచారం ప్రకారం.. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు. అయితే, శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం ఈ కథను చదివిన, విన్నవారికి సకల కార్యాలూ సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.