గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ “NBK 107” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభించగా, మూవీ సెట్స్ లో నుంచి బాలయ్య లుక్ లీక్ అయింది. బాలయ్య పవర్ ఫుల్ లుక్ సోషల్ మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో సాగే మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అయితే సినిమాకు “జై బాలయ్య” అనే టైటిల్ ఖరారు చేశారని…