8.5కిలోల బరువు తగ్గిన సీఎం కేజ్రీవాల్.. ఆందోళనలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు 8.5 కిలోలు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ఐదుసార్లు కేజ్రీవాల్ షుగర్ లెవల్ 50కి దిగువన పడిపోయింది. సిఎం ఆరోగ్యం ఇంతగా క్షీణించడం కూడా తీవ్ర అనారోగ్యానికి సంకేతమని ఆయన అన్నారు. షుగర్ లెవెల్ ఆకస్మికంగా పడిపోవడం…