ప్రస్తుతం సెలబ్రిటీ ప్రపంచంలో విడాకులు, పెళ్లిళ్లు సాధారణమైపోయాయి. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటి వనిత విజయ్ కుమార్ మరోసారి వివాహంతో వార్తల్లో నిలిచింది. అది కూడా నాలుగో పెళ్లి.. Also Read : Adivi Sesh : ఆ కారణంగానే ‘డెకాయిట్’ నుండి శ్రుతి…