Home
Vanisri
Vanisri News
-
Chilipi Krishnudu: నలభై ఐదేళ్ళ’చిలిపి కృష్ణుడు’
Chilipi Krishnudu movie for forty four years, Akkineni Nageswara Rao, D. Ramanaidu, Suresh Productions, Vanisri, -
45 Years Of Sati Savitri: నలభై ఐదేళ్ళ ‘సతీసావిత్రి’
45 Years Of Sati Savitri: కొన్ని సినిమాల్లో కథానుగుణంగా కొందరు నటీనటులు వేసిన చిన్న వేషాలే, తరువాతి రోజుల్లో సదరు నటులతోనే పూర్తి స్థాయిలో చిత్రాలుగా రూపొందిన సంఘటనలు తెలుగు చిత్రసీమలో చోటు చేసుకున్నాయి. అలా మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటజీవితంలో కొన్ని పాత్రలు మొదట బిట్ రోల్స్ లో కనిపించి, తరువాత పూర్తి స్థాయిలో అలరించిన సందర్భాలున్నాయి. ఆయన శ్రీరామునిగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘చరణదాసి’. అందులో ఓ డ్రీమ్ సాంగ్ లో… -
Fifty Five Years for Marapurani Katha : వాణిశ్రీని అభినేత్రిగా నిలిపిన ‘మరపురాని కథ’!
Fifty Five Years for Marapurani Katha -
Forty Five Years Edureetha : నలభై ఐదేళ్ళ ‘ఎదురీత’
Forty Five Years Edureetha -
యాభై ఏళ్ళ ‘అమ్మ మాట’
దర్శకుడు వి.రామచంద్రరావు తెరకెక్కించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ, సదరు చిత్రాలతోనూ ఆయన అలరించిన తీరు చాలా ఎక్కువనే చెప్పాలి! కృష్ణను స్టార్ హీరోగా నిలపడంలో రామచంద్రరావు తెరకెక్కించిన “నేనంటే నేనే, అసాధ్యుడు, అమ్మాయిగారు-అబ్బాయిగారు, గంగ-మంగ” వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక యన్టీఆర్ తో కృష్ణ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’, కృష్ణ 100వ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’కు కూడా రామచంద్రరావే దర్శకులు. ‘అల్లూరి సీతారామరాజు’ షూటింగ్ లో ఉండగానే ఆయన కన్నుమూశారు. ఆయన రూపొందించిన “అమ్మమాట,… -
50 ఏళ్ళ ‘చిన్ననాటి స్నేహితులు’
(అక్టోబర్ 6న ‘చిన్ననాటి స్నేహితులు’కు 50 ఏళ్ళు) రియల్ లైఫ్ కేరెక్టర్స్ రీల్ పైనా కనిపిస్తే ఆసక్తిగానే ఉంటుంది. గూంటూరు ఏ.సి. కాలేజ్ లో చదువుకొనే రోజుల్లో నటరత్న యన్.టి.రామారావు, కళావాచస్పతి జగ్గయ్య మిత్రులు. కాలేజ్ లోనే పలు నాటకాలు వేశారు. తరువాత ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ నాటక సమాజం నెలకొల్పి కూడా వారిద్దరూ పలు నాటకాలు ప్రదర్శించారు. అలాంటి చిన్ననాటి స్నేహితులతో కె.విశ్వనాథ్ అదే టైటిల్ పెట్టి సినిమా తీయడం నిజంగా విశేషమే! యన్టీఆర్, జగ్గయ్య… -
50 ఏళ్ళ ప్రేమనగర్
(సెప్టెంబర్ 24తో ‘ప్రేమనగర్’కు 50 ఏళ్ళు పూర్తి) నవలా నాయకునిగా జనం మదిలో నిలచిపోయిన నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటజీవితంలో మరపురాని నవలాచిత్రాలెన్నో! వాటిలో ప్రేమనగర్ స్థానం ప్రత్యేకం! సురేశ్ మూవీస్ పతాకంపై కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో డి.రామానాయుడు ప్రేమనగర్ను నిర్మించారు. ఆరికెపూడి (కోడూరి)కౌసల్యాదేవి రాసిన నవల ప్రేమనగర్ ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కింది. ప్రేమనగర్ ఘనవిజయంతో ఏయన్నార్ మరోమారు తన నవలానాయకుడు అన్న టైటిల్ ను నిలుపుకున్నారు. 1971వ సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావుకు భలేగా అచ్చివచ్చిన యేడాది… -
50 ఏళ్ళ ‘అదృష్ట జాతకుడు’
(ఆగస్టు 6న యన్టీఆర్ ‘అదృష్టజాతకుడు’కు 50 ఏళ్ళు) నటరత్న యన్.టి.రామారావుకు సినిమారంగంలోనూ ఎందరో అభిమానులు. యన్టీఆర్ తో పనిచేసిన దర్శకనిర్మాతలు సైతం ఆయనను అమితంగా అభిమానించేవారు. అలాంటి వారిలో దర్శకనిర్మాత కె.హేమాంబరధర రావు ఒకరు. యన్టీఆర్ కథానాయకునిగా కె.హేమాంబరధర రావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘కలవారి కోడలు’ విజయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ‘దేవత’. ఈ సినిమాతోనే ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం నిర్మాతగా మారారు. ఆ సినిమా మంచి విజయం… -
సిరులు కురిపించిన వాణిశ్రీ బాణీ!
(ఆగస్టు 3న కళాభినేత్రి వాణిశ్రీ పుట్టినరోజు) అనితరసాధ్యం, అద్భుతం, అపూర్వం, అనూహ్యం అంటూ పలు ఉపమానాలు వల్లిస్తూ కొందరిని కీర్తించడం కద్దు. అలాంటి అన్ని ఉపమానాలకు సరితూగే ప్రతిభ సొంతం చేసుకున్న నటి వాణిశ్రీ. ఇది కొందరికి అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ, ఆమె కెరీర్ గ్రాఫ్ ను చూస్తే మరికొన్ని ఉపమానాలను సైతం జోడించాలనిపిస్తుంది. అదీ వాణిశ్రీ అభినయంలోని ప్రత్యేకత! కొన్ని క్షణాల పాటు వెండితెరపై తళుక్కున మెరిసే పాత్రలో తొలిసారి కనిపించిన వాణిశ్రీ, ఆ తరువాత… -
50 ఏళ్ళ ‘అత్తలూ- కోడళ్ళు’
నటశేఖర కృష్ణ నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘అత్తలూ కోడళ్ళు’ ఒకటి. కృష్ణ సరసన వాణిశ్రీ జంటగా నటించిన ‘అత్తలూ కోడళ్ళు’జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ రోజుల్లో చిన్న నిర్మాతలకు, కొత్త వారికి అచ్చివచ్చిన హీరో కృష్ణ.. నంద్యాలకు చెందిన కె.సుబ్బిరెడ్డి, ఎన్. సుబ్బారాయుడు, జె.ఎ.రామసుబ్బయ్య శెట్టి కలసి ‘నందినీ ఫిలిమ్స్’ నెలకొల్పి తొలి ప్రయత్నంగా ‘అత్తలూ-కోడళ్ళు’ చిత్రాన్ని నిర్మించారు… పి.చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. తమ సంస్థ పేరు ‘నందినీ ఫిలిమ్స్’ కాబట్టి, నంద్యాల సమీపంలో…
తాజావార్తలు
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!