Home
Vani Viswanath
Vani Viswanath News
-
NTR :దర్శకునిగా యన్టీఆర్ చివరి చిత్రం ‘సమ్రాట్ అశోక’
తరగని కళాతృష్ణ, చెరిగిపోని నటనాపిపాస వెరసి నటరత్న యన్.టి.రామారావు అని అంటే అతిశయోక్తి కాదు. తెరపై పట్టువదలని విక్రమార్కునిగా నటించిన యన్.టి.రామారావు నిజజీవితంలోనూ అదే తీరున సాగారు. ఓ సారి తలచుకుంటే, దానిని సాధించేదాకా నిదురపోని నైజం యన్టీఆర్ ది! ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం పరిఢవిల్లడానికి కారణమైన సమ్రాట్ అశోకుని పాత్ర పోషించాలన్న తలంపు యన్టీఆర్ మదిలో బ్రహ్మంగారి చరిత్ర చిత్రం రూపకల్పన సమయంలోనే నాటుకుంది. తరువాత రాజకీయ ప్రవేశం, ఆ తరువాత రాజకీయాల్లోనూ ఆయన జైత్రయాత్ర, ముఖ్యమంత్రిగా… -
Gharana Mogudu Movie : మూడు పదుల ‘ఘరానా మొగుడు’
(ఏప్రిల్ 9తో ‘ఘరానామొగుడు’కు 30 ఏళ్ళు) మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు విజయదుందుభి మోగించాయి. అసలు చిరంజీవి కెరీర్ ను పరిశీలిస్తే రాఘవేంద్రరావు సినిమాలతోనే ఆయనకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్ గా నటించినా, డాన్సులతో మంచి మార్కులు పోగేశారు. తరువాత యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘తిరుగులేని మనిషి’లోనూ ఓ కీలక పాత్రలో… -
Vani Viswanath: నగరిలో బరిలోకి దిగిన మరో సినీ స్టార్.. రోజాపై పోటీకి సై..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉంటుంది.. వైసీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. ఇప్పటికే ఇక్కడ్నుంచి రెండుసార్లు విక్టరీ కొట్టారు ఆర్కే రోజా. అయితే, పార్టీలోని అంతర్గత విభేదాలు ఎన్నో సార్లు గుప్పుమన్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రోజాపై ఆమె వ్యతిరేక వర్గం తిరుగుబాటు చేయడం చర్చగా మారింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం పోరు ఆసక్తిగా మారేలా కనిపిస్తోంది. ఎంతకంటే..? ఇప్పుడు… -
వాణీ విశ్వనాథ్ వారసురాలు హీరోయిన్ గా రాణిస్తుందా!?
టాలీవుడ్ లో మరో వారసురాలు ఎంట్రీ ఇచ్చేసింది. తనే వర్ష విశ్వనాథ్. నిన్నటి తరం హీరోయిన్ వాణీ విశ్వనాథ్ చెల్లెలు ప్రియా విశ్వనాథ్ కుమార్తె ఈమె. నటిగా వాణీ విశ్వనాథ్ కి ఎంతో గుర్తింపు ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విజయవంతమైన సినిమాలలో నటించిన వాణీ విశ్వనాథ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతోంది. కొంత కాలంగా సినిమాలకు దూరమైన ఆమె ‘జయ జానకి నాయక’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ వారసురాలు… -
వాణీ విశ్వనాథ్ సోదరి కుమార్తె తెరంగేట్రమ్!
ఒకప్పటి పాపులర్ హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న వాణీ విశ్వనాథ్ కుటుంబం నుండి మరొకరు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆమె సోదరి కుమార్తె వర్షా విశ్వనాథ్ ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రమణ్ హీరోగా కె. శిరీషా రమణారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం. రమేశ్, గోపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ మూవీలో పక్కింటి అమ్మాయిని తలపించే పాత్రను వర్ష చేస్తోందని, ప్రస్తుతం ఈ సినిమా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!