చియాన్ విక్రమ్ తాజా చిత్రం “మహాన్” అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులు ఒక విషయంలో మాత్రం షాక్ అయ్యారు. సినిమాలో భాగమైన హీరోయిన్ వాణీ భోజన్ మూవీలో ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించకపోవడం ఆమె…
నటుడు, నిర్మాత సూర్య ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా తన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నాలుగు సినిమాలు నిర్మించి, అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. తొలి చిత్రంగా ‘రామే ఆండాలుమ్ రావణే ఆండాలుమ్’ ను సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. గత నెల చివరి వారంలో ఇది అమెజాన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. అలానే జ్యోతిక 50 చిత్రం ‘ఉడన్ పిరప్పు’ ఈ…