Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మిస్ ఇండియా నుంచి మహేష్ కు భార్యగా మారేవరకు ఆమె జీవితం తెరిచినా పుస్తకమే. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన నమ్రత, వంశీ సినిమాలో మహేష్ సరసన నటించింది.