అంతర్జాతీయ క్రికెట్‌లో తన 71వ సెంచరీని పూర్తి చేసిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ శతకాన్ని తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, వారి కుమార్తె వామికకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు.
స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కుమార్తె వామికా విషయంలో గోప్యతను పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ హాఫ్ సెంచరీ చేసి సంబరాలు చేసుకుంటున్న సమయంలో స్టేడియంలోని కెమెరాలు వామిక ముఖాన్ని బయట పెట్టాయి. విరాట్ హాఫ్ సెంచరీ చేయడంతో అతని వైపు చూపించా
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల కుమార్తె వామిక పిక్ ఎట్టకేలకు లీక్ అయ్యింది. 2021 జనవరి 11న వామిక జన్మించగా, అప్పటి నుంచి పాప విషయంలో గోప్యతను పాటిస్తున్నారు. వామికతో కలిసి ఉన్న ఫోటోలను విరుష్క దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆమె ముఖం మాత్రం కన్పించకుండా జాగ్రత్త పడుతున్నారు. బయట ఎక్కడ�
డబ్ల్యూటీసీ ఫైనల్ అలాగే ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ పర్యటన కోసం భారత క్రికెట్ ప్రత్యేక విమానంలో బయలుదేరింది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన కోహ్లీ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ సమయంలో విరుష్క కూతరు వామికా కోసం ఫ�