కారులో ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే చాలా మంది సొంత కారు ఉండాలని కోరుకుంటుంటారు. తక్కువ బడ్జెట్ లో, మంచి మైలేజీని అందించే కార్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఆటో మొబైల్ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఫ్యామిలీ కోసం 7 సీట్ల కారు కావాలనుకుంటే బెస్ట్ కార్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 10 లక్షల లోపు ధరలో నచ్చిన కారును కొనుగోలు చేయొచ్చు. భారతదేశంలో 7 సీట్ల…