సంఘటితంగా పని చేయాలి అని ఉద్దేశంతో ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ కోసం పనిచేస్తున్న చాలా రంగాల వారు యూనియన్స్ తో ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా తెలుగు మోషన్ పిక్చర్స్ టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ కూడా తమ సభ్యుల ఉన్నతికి ఎంతో కృషి చేస్తోంది. తాజాగా ఈ యూనియన్ కి చెందిన ఎన్నికలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బి.సీతారామ్, ప్రధాన కార్యదర్శిగా మొగల్…