MTWDU : బోయపాటి, తమ్మారెడ్డి సమక్షంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంఘటితంగా పని చేయాలి అని ఉద్దేశంతో ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ కోసం పనిచేస్తున్న చాలా రంగాల వారు యూనియన్స్ తో ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా తెలుగు మోషన్ పిక్చర్స్ టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ కూడా తమ సభ్యుల ఉన్నతికి ఎంతో కృషి చేస్తోంది. తాజాగా ఈ యూనియన్ కి చెందిన ఎన్నికలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బి.సీతారామ్, ప్రధాన కార్యదర్శిగా మొగల్ మైభు బ్ బేగ్ (కదిరి బాష), కోశాధికారిగా కె.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా మల్లికార్జున్‌రెడ్డి, ఉప ప్రధాన కార్యదర్శిగా బి.లక్ష్మయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.డి. జమాలుద్దీన్ విజయం సాధించారు.
Also Read; Thalapathy Vijay: స్టార్ హీరో విజయ్‌పై కేసు నమోదు!
Also Read
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
- Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ఇక ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పి.ఎస్.ఎన్.దొరౖెె, కోశాధికారి సురేష్ సమక్షంలో ఈ తెలుగు మోషన్ పిక్చర్స్ టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ యూనియన్ మెంబర్ల ఉన్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!