కోలీవుడ్ తల అజిత్ కుమార్ నటించిన ‘వాలిమై’ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ సినిమాలలో ఒకటి. హెచ్.వినోత్ రచన, దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ, హుమా ఖురేషి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ‘వాలిమై’ నిర్మాతలు ‘విజిల్ థీమ్ వీడియో’ని విడుదల చేసారు. ఈ సాంగ్ ను సంగీతం యువన్ శంకర్ రాజా స్వరపరిచారు. మేకర్స్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న…