టాలీవుడ్ హీరో నితిన్, రష్మిక మందన హీరో హీరోయిన్స్‌గా దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ‘భీష్మ’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు నితిన్-రష్మిక కాంబినేషన్ మరోసారి రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమాతో బిజీగా ఉండగా.. రష్మిక పుష్ప సినిమాతో బిజీగా వుంది. ఈ సినిమాల తరువాత వీరిద్దరూ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయని…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో చెక్ సినిమాతో ఫ్లాప్ అందుకున్న నితిన్ ఆ తరువాత ‘రంగ్ దే’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ మాస్ట్రో, అంధాదున్ తెలుగు రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రచయిత నుంచి దర్శకుడిగా మారిన ప్రముఖ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్…