Vakeel Saab Re-release In Cinemas on May Day: అజ్ఞాతవాసి అనంతరం మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్..వకీల్ సాబ్ చిత్రంతో రీ లాంచ్ అయ్యి సూపర్ హిట్ కొట్టారు. భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వలన సినిమాకి బ్రేక్ పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9 2021న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో మంచి…