Vakeel Saab: థియేటర్లలోకి వకీల్ సాబ్ మళ్ళీ వస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vakeel Saab Re-release In Cinemas on May Day: అజ్ఞాతవాసి అనంతరం మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్..వకీల్ సాబ్ చిత్రంతో రీ లాంచ్ అయ్యి సూపర్ హిట్ కొట్టారు. భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వలన సినిమాకి బ్రేక్ పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9 2021న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్ నటించిన పింక్ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా తెలుగు అండ్ తమిళ బాషల్లో రీమేక్ అవగా ఐఎండీబీ రేటింగ్స్ లో వకీల్ సాబ్ సినిమాకే టాప్ రేటింగ్ వచ్చింది.
Anupama: చెప్పినట్టుగానే ‘పరదా’ తొలగించుకు వస్తున్నా.. అనుపమ కీలక వ్యాఖ్యలు
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఈ చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో అంజలీ, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించగా శృతిహాసన్ చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పవన్ స్టైల్ కు ఆయన చెప్పిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ కం బ్యాక్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక మే నెల 1వ తేదీన అంటే బుధవారం నాడు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!