దక్షిణాది తారలు ఎందరో ఉత్తరాది చిత్రాలతోనూ తమదైన బాణీ పలికించారు. వారిలో కొందరు ఓ వెలుగు వెలిగారు. అలాంటి వారిలో వైజయంతీమాల స్థానం ప్రత్యేకమైనది. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ‘బహార్’ 1951 అక్టోబర్ 26న జనం ముందు నిలచింది. ఏవీయమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఏవీ మెయ్యప్పన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఎమ్.వి.రామన్ దర్శకత్వం వహించారు. ‘బహార్’ కథ విషయానికి వస్తే – ధనవంతుల అమ్మాయి అయిన లతను పెళ్ళాడాలనుకుంటాడు శేఖర్. ఆమె…