Home
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi News
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి శుభవార్త.. రెండో టీ20లో బరిలోకి వైభవ్..
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడటంతో, వైభవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునేందుకు మార్గం సుగమమైంది. తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా ఇషాన్ కిషన్ తీవ్రమైన కండరాల నొప్పుల బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. గాయం తీవ్రత కారణంగానే తొలి మ్యాచ్‌లో ఇషాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాల్సి వచ్చిందని, శనివారం జరగనున్న రెండో… -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమేనా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే
Will Vaibhav Suryavanshi Play the 1st T20?: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 22, గురువారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ముఖ్యంగా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్‌కు ముందు కెప్టెన్… -
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
భారత్‌తో జరగనున్న టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో 15 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్ చేయడానికి న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ యువ ఆటగాడిని భారత జట్టులో ఎంపిక చేయడం పట్ల తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశీ భారత జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆదివారం… -
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
భారత క్రికెట్ జట్టు మాజీ విద్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ బ్యాటింగ్‌లో తన పోలికలు కనిపిస్తున్నాయని, అతను భారత జట్టు తరఫున సుదీర్ఘకాలం పాటు కొనసాగేలా తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. శనివారం నాడు న్యూఢిల్లీలో జరిగిన ‘పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు… -
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
Abhishek Sharma: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కాటేరమ్మకొడుకు అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 28 బాల్స్‌లో 61 పరుగులు చేసి పాకిస్థాన్ టీమ్‌కి మొగుడిలా మారాడు. ఇక, మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ జోడీ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించింది. అయితే, వైభవ్ తన ఇన్నింగ్స్‌ను పొడిగించలేకపోయాడు. సామ్ అయూబ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్… -
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
Dhruv Jurel praises Vaibhav Suryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు జురెల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడని ప్రశంసించాడు. అతడిని చూసి తామంతా ఆశ్చర్యపోతుంటాం అని చెప్పాడు. అందరి ప్రశంసలకు వైభవ్ పూర్తి అర్హుడు అని పేర్కొన్నాడు. అయితే వైభవ్‌పై తనకు ఎలాంటి జెలసీ… -
Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భారత్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కోసం గట్టిగా శ్రమిస్తున్నాడు. త్వరలో భారత్‌లో వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత కివీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేవలం 15 ఏళ్ల వయస్సు గల వైభవ్ సూర్యవంశీ, న్యూజిలాండ్‌లోని అత్యంత వేగవంతమైన, బౌన్సీ పిచ్‌లపై ఏ విధంగా రాణిస్తాడనే దానిపై ఆసక్తిగా ఉన్నట్లు కోచ్… -
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక తొలి పురుషుల టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 2 పరుగుల తేడాతో అతికష్టం మీద విజయం సాధించింది. అయితే, వైభవ్ బరిలోకి దిగుతాడని ఆశించిన జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ-ఫ్లెమింగ్ నిరాశ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఆ యువ సంచలనాన్ని మైదానంలో ఆడటాన్ని… -
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో సంజు శాంసన్‌ను పక్కనపెట్టి వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడించడం తన కెరీర్లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకున్న రాత్రి తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చిందని.. అస్సలు నిద్రపట్టలేదని ఆయన తెలిపారు. సంజు శాంసన్‌తో తాను స్వయంగా ఈ విషయం గురించి మాట్లాడానని, జట్టు అవసరాలరీత్యా ఆ సమయంలో వైభవ్ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గంభీర్… -
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు! అంతర్జాతీయ క్రికెట్ రంగంలో ఏకంగా తుఫానులా దూసుకొచ్చి, తనదైన బ్యాటింగ్ శైలితో రికార్డులను బద్దలు కొడుతున్న ఈ పదిహేనేళ్ల కుర్రాడు ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఊహకందని రీతిలో రికార్డుల మోత మోగిస్తూ, ఊహకందని వేగంతో ఎదుగుతున్న ఈ యువ సంచలనం కేవలం మైదానంలోనే కాకుండా వ్యాపార, వాణిజ్య ప్రపంచంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. చిన్న వయసులోనే కోట్లాది రూపాయల బ్రాండ్ విలువను సొంతం చేసుకుంటూ చరిత్ర…
తాజావార్తలు
-
AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
-
Swiggy shares: స్విగ్గీ షేర్లు ఢమాల్.. రికార్డు కనిష్టానికి పడిపోయిన షేర్లు.. కారణం ఏంటి..?
-
KTR: కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం..!
-
Piyush Goyal: ‘కాలుష్యానికి కారణం మీరే.. భారత్‌పై నిందలేంటి?’.. యూరప్ కపటత్వాన్ని ముఖం మీదే బట్టబయలు..
-
YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!