భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్.. 35 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తంగా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేసి ప్రసిద్ కృష్ణ బౌలింగ్
సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న పేరు ‘వైభవ్ సూర్యవంశీ’. ఇందుకు కారణం మెరుపు సెంచరీ చేయడమే. ఐపీఎల్ 2025లో సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేసి పెవిలియ