Home
Vaibhav Suryavanshi Century
Vaibhav Suryavanshi Century News
-
IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత రాజస్థాన్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలను, ముఖ్యంగా రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమించడాన్ని సెహ్వాగ్ తీవ్రంగా తప్పుబట్టారు. సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగుతున్న సమయంలో, అనుభవజ్ఞులైన స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్‌లకు కేవలం ఒక్కో ఓవర్ మాత్రమే ఇవ్వడంపై సెహ్వాగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న బౌలర్లను పక్కన… -
Under 19 World Cup: సాహో భారత్.. విశ్వవిజేత అయినా ప్రైజ్ మనీ ఇవ్వని ఐసీసీ! కారణం ఇదే
Under 19 World Cup: అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు నయా చరిత్రను సృష్టించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో టీమిండియా విజయ దుందుభి మోగించి, ఆరోసారి టైటిల్‌ను సగౌరవంగా ముద్దాడింది. అత్యధిక సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా(6 సార్లు) టీమిండియా చరిత్రను తిరగరాసింది. ఈ మెగా టోర్నమెంట్లో ఫస్ట్ నుంచి భారత జట్టు అద్భుతంగా రాణించింది, అజేయంగా నిలిచి ఛాంపియన్‌గా అవతరించింది. READ ALSO: Jana Nayagan Release Date:… -
Vaibhav Suryavanshi: సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఎక్కడ చూసిన మనోడి పేరే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎందుకంటే అంతలా చెలరేగిపోతున్నాడు మైదానంలో. తాజాగా దక్షిణాఫ్రికాలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించి నయా చరిత్ర సృష్టించాడు. బెనోనిలో ఇండియా అండర్-19, దక్షిణాఫ్రికా అండర్-19 మధ్య జరిగిన మూడవ వన్డేలో వైభవ్ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. యూత్ వన్డేలో సూర్యవంశీకి ఇది మూడవ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో యూత్ వన్డేలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన అండర్-19… -
Vaibhav Suryavanshi 175: వైభవ్ సూర్యవంశీ మరో తుఫాన్ సెంచరీ.. 14 సిక్సులు, 30 బంతుల్లోనే..!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి పెను విధ్వంసం సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో భారత్, యూఏఈ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ మరో తుఫాన్ సెంచరీ బాదాడు. 95 బంతుల్లో 175 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. 14 ఏళ్ల వైభవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. 56 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ… -
Vaibhav Suryavanshi: మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో బీహార్ తరపున ఆడుతున్న వైభవ్.. ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో మహారాష్ట్రపై సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. అర్షిన్ కులకర్ణి వేసిన 20వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా వైభవ్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 108 పరుగులు సాధించి… -
Vaibhav Suryavanshi Century: వైభవ్ సూర్యవంశీ తుఫాన్ సెంచరీ.. 31 బంతుల్లో 100
Vaibhav Suryavanshi Century: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో మెరిశాడు. ఈ 14 ఏళ్ల సూపర్ స్టార్ తన బ్యాటింగ్‌తో మరోసారి అందరినీ ఆకర్షించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో ఈ ప్రమాదకరమైన బ్యాట్స్మాన్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. గతంలో ఈ క్రికెటర్ 50 పరుగులు చేరుకోవడానికి 17 బంతులు తీసుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. READ ALSO: CM Revanth Reddy : ప్రతిపక్షంలో ఉన్నా,… -
Vaibhav Suryavanshi: భారత్ స్క్వాడ్‌లోకి వైభవ్ సూర్యవంశీ.. లక్కంటే నీదేనయ్యా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 అనంతరం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అన్ని కలిసొస్తున్నాయి. ఇప్పటికే దేశవాళీ క్రికెట్, టీమ్ఇండియా అండర్-19లో అవకాశం దక్కించుకున్న అతడు ఇప్పుడు ఏకంగా భారత్ ఏ స్క్వాడ్‌లోకి వచ్చాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో వైభవ్‌కు సెలెక్టర్లు చోటు కల్పించారు. ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి టోర్నీ మొదలవనుంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్… -
Vaibhav Suryavanshi: బ్యాటింగే కాదు.. బౌలింగ్ లోను రప్ప రప్పా.. మరో రికార్డ్ సృష్టించిన ఐపీఎల్ చిచ్చరపిడుగు..!
Vaibhav Suryavanshi: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనేలా ఐపీఎల్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే దేశం తరపున చరిత్ర సృష్టిస్తున్న వైభవ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై యూత్ క్రికెట్లో తన ముద్ర వేస్తున్నాడు. కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు.. బౌలింగ్ లోనూ ఆకట్టుకుంటూ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ టెస్టులో వైభవ్… -
Vaibhav Suryavanshi: 50 ఓవర్లు ఆడుతా, నెక్స్ట్ టార్గెట్ అదే.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో భారీ శతకం బాదాడు. 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సులతో 143 రన్స్ చేశాడు. 52 బంతుల్లోనే సెంచరీ చేసి.. అండర్-19 వన్డేల్లో అత్యంత వేగంగా, చిన్న వయసులో శతకం కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో వైభవ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. సెంచరీలతో సత్తాచాటుతున్న వైభవ్..… -
Vaibhav Suryavanshi: గ్రౌండ్ ఏదైనా సరే వీరబాదుడే.. U19లో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల డైనమైట్..!
Vaibhav Suryavanshi: ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న భారత్ అండర్-19 జట్టు సంచలనాలను సృష్టిస్తోంది. తాజాగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన నాలుగవ వన్డేలో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. వర్సెస్టర్ లోని న్యూ రోడ్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో అతను కేవలం 52 బంతుల్లో శతకం చేసి అండర్-19 వన్డే క్రికెట్లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. 14 ఏళ్ల వయసులోనే ఓపెనింగ్ బ్యాటర్‌గా ఆడుతున్న…
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!