Home
Vaibhav Sooryavanshi Debut
Vaibhav Sooryavanshi Debut News
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
Vaibhav Sooryavanshi Duleep Trophy 2026 Debut: రెడ్‌బాల్ క్రికెట్లో భారత సంచలనం వైభవ్ సూర్యవంశీకి తీవ్ర నిరాశ ఎదురైంది. దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్లో సింగిల్ డిజిట్‌కే బుడ్డోడు పెవిలియన్ చేరాడు. ఈస్ట్ జోన్ తరఫున తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 8 పరుగులకే అవుట్ అయ్యాడు. రెడ్‌బాల్ క్రికెట్లో తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చినప్పటికీ.. బుడ్డోడు నిరాశ పరిచాడు.… -
Shreyas Iyer: మూడు మ్యాచ్‌ల తర్వాత వైభవ్‌ను ఆడించడానికి కారణం ఏంటి..? నిజాన్ని నిర్భయంగా చెప్పిన అయ్యర్..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే బరిలోకి దిగిన వైభవ్, భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా, ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వ దేశాల ఆటగాళ్లలో అతి చిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా నిలిచాడు. తుది జట్టులో చోటు.. శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే? టాస్… -
IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్‌లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
Tilak Varma to miss IND vs ENG 2nd T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్‌లో మరికొద్ది గంటల్లో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కావడంతో.. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల సిరీస్ 0-0తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు… -
Vaibhav Sooryavanshi Debut: ఆడించమని వైభవ్ సూర్యవంశీకి చెప్పండి!
Parthiv Patel about Vaibhav Sooryavanshi Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 15 ఏళ్ల ఈ బ్యాటర్‌కు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లకు భారత జట్టులో చోటు దక్కినప్పటికీ.. ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం మాత్రం రాలేదు. ఈ అంశంపై మాజీ క్రికెటర్లు, అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై స్పందించాడు. అరంగేట్రంపై వైభవ్‌తో… -
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
BCCI Backs Gautam Gambhir, Shreyas Iyer: భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. టీ20 సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్ పూర్తి కాగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరగనుంది. పొట్టి సిరీస్ నేపథ్యంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం దక్కకపోవడంతో జట్టు యాజమాన్యం, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో… -
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
Vaibhav Sooryavanshi vs Sanju Samson: భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై చర్చలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. మరోవైపు వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్ స్థానంపై కూడా తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ టెస్టు స్టార్, నయా వాల్ చేతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని చెబుతూనే.. అందుకోసం సంజును జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. సంజుపై… -
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
IND Playing 11 vs ENG 2nd T20: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూలై 4న మాంచెస్టర్ వేదికగా జరగనున్న రెండో టీ20పై అందరి దృష్టి నిలిచింది. సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలనే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగుతుండగా.. భారత జట్టులో మార్పులు ఉంటాయా?, ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈసారి అంతర్జాతీయ అరంగేట్రం అవకాశం… -
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
Why Sanju Samson targeted over Vaibhav Suryavanshi Debut: భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంకా అరంగేట్రం చేసే అవకాశం రాకపోవడం నెట్టింట పెద్ద చర్చగా మారింది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించిన ఈ 15 ఏళ్ల బ్యాటర్.. వరుసగా మూడు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. అయితే అతడి అరంగేట్రానికి ప్రధాన అడ్డంకిగా ఓపెనింగ్ స్థానం మారింది. ప్రస్తుతం ఆ స్థానాల్లో అభిషేక్ శర్మ,… -
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
Why Vaibhav Sooryavanshi Debut Delayed: 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. ఇంకా భారత జట్టు తరఫున అరంగేట్రం చేయకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో రికార్డులు బద్దలు కొట్టిన బుడ్డోడికి.. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అవకాశం రాకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అతడికి ఉద్దేశపూర్వకంగానే ఛాన్స్ ఇవ్వడం లేదని… -
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
Vaibhav Sooryavanshi India Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడు జరుగుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు భారత అభిమానులనే కాదు.. ప్రపంచ క్రికెట్ అభిమానులను కూడా ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బుడ్డోడికి అవకాశం ఇవ్వకపోవడంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్ కూడా వైభవ్‌కు వెంటనే అవకాశం ఇవ్వాలని…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?