రవితేజ కమర్షియల్ హీరోగా మారాక.. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టడం ఓ అలవాటుగా చేసుకున్నాడు. రాను రానూ అది ఓ సెంటిమెంటై కూర్చొంది. చిరు అన్నయ్య మూవీ నుండే ఇది మొదలైంది. 2003 మినహా మిగిలిన పొంగల్ కు బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొడుతూనే ఉన్నాడు. 2008లో పొంగల్ బరిలోకి దిగిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి11న రిలీజై 25 కోట్లను వసూలు చేసింది. 2010లో…