ప్రముఖ హీరోయిన్ కృతి శెట్టి తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ వింత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ గదిలో ఒక ఆత్మను చూశానని ఆమె వెల్లడించారు. ఈ అనుభవం ఆమె పాత్రపై నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. కృతి శెట్టి ప్రస్తుతం తమిళ నటుడు కార్తి హీరోగా, నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వా వాత్తియార్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ…