ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది కృతి శెట్టి. చూస్తుండగానే చైల్డ్ ఆర్టిస్టు నుండి హీరోయిన్ మెటీరియల్‌గా ఛేంజ్ అయిన బేబమ్మ ప్రజెంట్ కెరీర్ సంగతి పక్కన పెడితే ఆమె ఎంట్రీ మాత్రం అదుర్స్. కృతి శెట్టి ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతుందో. ఆ బొమ్మ కచ్చితంగా వంద కోట్లు కొల్లగొట్టాల్సిందే ఒక్కసారే కాదు.. మూడు సార్లు ఆ మ్యాజిక్ జరిగింది. హృతిక్ రోషన్ సూపర్ 30తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది…
20 ఏళ్లలో 25 ఫిల్మ్స్ చేసి కెరీర్‌ను ఓ పద్థతిగా ప్లాన్ చేసుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమార స్వామి. సూదు కవ్వం, కాదలమ్ కండాదు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్ స్టోరీ నచ్చి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తీ 26గా 2023లో ప్రారంభమైన…