విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కోలీవుడ్ స్టార్ మీరోలో కార్తి ఒకరు. తమిళ హీరో అయినప్పటికి.. ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’, ‘ఖైదీ’, ‘సుల్తాన్’, ‘ఊపిరి’ వంటి చిత్రాల ద్వారా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఆయన ‘వా వాతియార్’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోయిన్‌గా గ్లామరస్ బ్యూటీ కృతిశెట్టి నటిస్తున్న ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా…
స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “వా వాతియార్” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. నిజానికి అదే రోజున బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ రిలీజ్ కానుంది. ఇప్పుడు ఆ సినిమాకి పోటీగా ఈ సినిమాను రంగంలోకి దించుతూ ఉండడం గమనార్హం. “వా వాతియార్” చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్…