Jeevitha-Rajashekar : హీరో రాజశేఖర్, జీవితలపై తాజాగా సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు వి.సముద్ర. రాజశేఖర్ హీరోగా వచ్చిన సింహరాశి, ఎవడైతే నాకేంటి సినిమాలకు ఈయనే డైరెక్టర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను రాజశేఖర్ తో సింహరాశి మూవీని 2001లో తీశాను. అది బాగా ఆడింది. నాపై నమ్మకంతో మరో సినిమా చేయాలనుకున్నాడు రాజశేఖర్. నాకు వరుసగా ఆరు, ఏడు కథలు పంపించారు. కానీ అవి ఆడవు అని…
గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీ నటులుగా యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్ పై యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “బ్యాచిలర్స్ ప్రేమ కథలు”. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగగా ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల…
Dho Kaminey : టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహరాశి, మహానంది, అధినేత వంటి హిట్ సినిమాలు తీసిన ఆయన వారసులు హీరోలుగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు.