కాంగ్రెస్ పార్టీ పేదలకు దానం చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుండి భూమిని లాక్కుంటుందని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వి. హనుమంతరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల సమస్యలను తెలుసుకున్నాడని అన్నారు.. breaking news, latest news, telugu news, v hanumantha roa, bjp, brs, congress,