అతడో స్టైలిష్ దర్శకుడు. ఆ దర్శకుడి సినిమాలో హీరో లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్, సాంగ్స్ అన్ని చాల బాగుంటాయ్ కానీ కథ మాత్రమే ఉండదు. ఏవో నాలుగు సన్నివేశాలు రాసుకుని సినిమా తీసినట్టు ఉంటుంది ఇతగాడి టేకింగ్. పోనీ అలాని హిట్టు ఇస్తాడా అంటే అది లేదు. చేసిందే రెండు రెండు సినిమాలు రెండు దారుణ పరాజయాలు. అయిన సరే మనోడికి అవకాశాలు వస్తున్నాయి. కాదు వాళ్ళే ఇస్తున్నారు. ఇంతకీ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా అతడే రాధాకృష్ణ.…