Home
Uv Creations
Uv Creations News
-
Korean Kanakaraju: సైలెంటుగా 50 కోట్లు కొట్టిన కొరియన్ కనకరాజు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్‌స్టాప్ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ (#KOKA) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. ₹12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం, కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹50.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్… -
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఇండో – కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ తన స్పీచ్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మంచి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.… -
Korean Kanakraju: నైజాం, వైజాగ్ రైట్స్ కొన్న దిల్ రాజు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నైజాం, వైజాగ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించి ఒక భారీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా నైజాం మరియు వైజాగ్ ప్రాంతాల… -
Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. ‘కొరియన్ కనకరాజు’ టీజర్ చూశారా!
Korean Kanakaraju Teaser:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (KOKA). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. పెనుకొండ నుంచి కొరియా వరకు సాగే స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్రను మేకర్స్ వినూత్నంగా ఆవిష్కరించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.… -
Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ లాక్!
వరుణ్ తేజ్ కథానాయకుడిగా వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, అలాగే కొరియన్ ఫ్లేవర్‌తో వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘కమ్సహమ్నిద’ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా వరల్డ్… -
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
ఈ ఏడాది ఆరంభంలోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే జోష్‌లో తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీ దర్శకత్వంలో పట్టాలెక్కించేశారు. రీసెంట్గా గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా మరుసటి రోజు నుంచే షూటింగ్ మొదలుపెట్టుకుని ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కానీ అప్పుడెప్పుడో మొదలైన మెగాస్టార్ ‘విశ్వంభర’ పరిస్థితేంటి? ఏంటి అంటే క్లారిటీ లేకుండాపోయింది. చెప్పాలంటే మెగా అభిమానులు ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని దాదాపుగా మర్చిపోయే… -
Vishwambhara : విశ్వంభర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా విఎఫెక్స్ కారణంగా సంవత్సరాల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు ఇప్పటివరకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి… -
Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. అప్పుడెప్పుడో మొదలు ‘విశ్వంభర’ సినిమాను ఇంకా చెక్కుతునే ఉన్నారు. దీని తర్వాత చిరు చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రిలీజైపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇంకా విశ్వంభర నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. నిజానికి గతేడాదిలోనే ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సింది. కానీ విఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడుతు వస్తోంది.… -
Biker Overseas Review : శర్వానంద్ బైకర్ ఓవర్సీస్ రివ్యూ.. ట్రాక్ తప్పాడా?
యంగ్ హీరో శర్వానంద్, సీనియర్ నటుడు రాజశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘బైకర్’. నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గత రాత్రి స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఓవర్సీస్ నుండి ఈ సినిమాకు వస్తున్న టాక్ ఎలా ఉందంటే.. రేసింగ్ టీం కు కోచ్ గా వ్యహరించే ( బుల్లెట్ సునీల్) రాజశేఖర్ మలేషియన్ రేసింగ్ లో జరిగే పోటీలో తన కొడుకు (విక్కీ) శర్వానంద్ మూడవ స్థానంతో సరిపెట్టుకుంటాడు. కానీ ఆ… -
Sharwanand Sentiment: శర్వానంద్‌కు మరో సెంటిమెంట్ యాడయ్యిందా?.. చెప్పి మరీ హిట్ కొడుతున్నాడా?
UV Creations Hit Streak With Sharwanand: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్‌కు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్కౌటౌతోంది. పొంగల్‌కు వచ్చిన ప్రతిసారి హిట్ కొడుతున్నాడు. నెక్ట్స్ పండుగకు కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ‘బైకర్’ పండుగకు రాకపోయినా.. బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నానని కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నాడు శర్వా. ఆ కాన్ఫిడెన్స్‌కు కంటెంట్‌పై నమ్మకమా? లేదా మరో సెంటిమెంటా?. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి శర్వానంద్ సక్సెస్ టేస్ట్ చేస్తున్నాడు. 2016లో సంక్రాంతికి వచ్చిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ హిట్టుగా…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!