Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. అప్పుడెప్పుడో మొదలు ‘విశ్వంభర’ సినిమాను ఇంకా చెక్కుతునే ఉన్నారు. దీని తర్వాత చిరు చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రిలీజైపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇంకా విశ్వంభర నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. నిజానికి గతేడాదిలోనే ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సింది. కానీ విఎఫ్‌ఎక్స్ కారణంగా వాయిదా పడుతు వస్తోంది. పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం గట్టిగా వర్క్ చేస్తున్నారు మేకర్స్
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక్కటే?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇక ఇన్నాళ్లకు ఈ సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం విశ్వంభర జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. అసలు ఒకానొకదశలో ఈ సినిమా వస్తుందా రాదా అనే డౌట్ కూడా నెలకొంది. ‘బింబిసార’ చిత్రంతో తన సత్తా చాటిన దర్శకుడు వశిష్ట రెండవ సినిమాగా చేసిన విశ్వంభరను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టుగా మొదటి నుంచి ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన టాలీవుడ్ క్వీన్ త్రిష నటిస్తుండగా ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. మరి జులై 10న విశ్వంభర వస్తాడా లేదా అనే దానిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!