Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గత 14 రోజులుగా 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నారు. కూలీలకు చేరేందుకు అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ యంత్రం కూడా ఫెయిలైంది.
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 6 అంగుళాల పైప్‌లైన్ వారి పాలిట ప్రస్తుతం జీవనాధారంగా మారింది. తొలిసారిగా ఈ పైపు ద్వారా కూలీలకు వేడి వేడి ఆహారాన్ని పంపించారు.
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని సొరంగంలో 41 మంది చిక్కుకుపోయి 8 రోజులైంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం సొరంగం పరిశీలన అనంతరం మాట్లాడుతూ, ఈ మొత్తం ఆపరేషన్ ముగియడానికి మరో రెండు నుండి రెండున్నర రోజులు పట్టవచ్చని తెలిపారు.
Uttarakhand: ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకున్న ప్రజల జీవన్మరణ పోరాటం కొనసాగుతుంది. ఆదివారం ఉదయం నుంచి సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి విజయం సాధించలేదు.