ఈ మధ్య కాలంలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావాలంటే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో అమ్మాయిలకు సంబంధాలు చూడాలంటే.. అమ్మాయిల తల్లిదండ్రులు ఎంతో కష్ట పడాల్సి వచ్చేది.. అమ్మాయికి ఎదో వంక పెట్టి క్యాన్సిల్ చేసుకునేవారు. అయితే.. కాలం మారిపోయింది.. ఇప్పుడు అబ్బాయిని చేసుకోవాలో వద్దో అన్న డిసిజన్ అమ్మాయిలే తీసుకుంటున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ లో ఓ యువకుడు అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ.. పెళ్లయిన కొన్ని గంటలకే అమ్మాయి…
Viral : పెళ్లంటే పండుగ, పరవశం, రెండు హృదయాల కలయిక.. కానీ ఒక్క కూలర్ కారణంగా పెళ్లి మ్యారేజ్ మూడ్ మొత్తం రచ్చగా మారిందంటే నమ్ముతారా..? ఇదే జరిగింది.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఓ పెళ్లిలో..! వధూవరుల తరపున కుటుంబ సభ్యుల మధ్య ఏవో చిన్నపాటి మాటల తేడాలు జరగడం సాధారణమే. కానీ ఇక్కడ విషయంలో తెరపైకి వచ్చినది – కూలర్! అవును, పెళ్లి మండపంలో వధూవరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూలర్ చుట్టూ గొడవ…