Delhi : దేశ రాజధాని ఢిల్లీ గాలి రోజురోజుకు విషపూరితంగా మారుతోంది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) తీవ్ర స్థాయికి చేరుకుంది.
UP : యాగీ తుపాను ప్రభావం ఉత్తరప్రదేశ్‌లో కనిపిస్తోంది. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మెరుపులు, బలమైన గాలుల కారణంగా వాతావరణంలో మార్పు ఏర్పడింది.
UP Rains : ఉత్తరప్రదేశ్‌లో రుతుపవనాలు ప్రవేశించిన తరువాత ప్రజలకు తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం లభించింది. గత 24 గంటల్లో లక్నో, బారాబంకి, ఝాన్సీ, బస్తీ, సంత్ కబీర్, ఫిరోజాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.