Home
Uttar Pradesh Politics
Uttar Pradesh Politics News
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
Yogi Adityanath: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సవాల్ విసిరారు. అయోధ్య నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని, తాను కూడా పోటీ చేస్తానని, మన అదృష్టాన్ని ఒకసారి పరీక్షించుకుందామని వ్యాఖ్యానించారు. శనివారం యూపీలోని బలరాంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య నుంచి బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదని, సీఎం యోగి అయోధ్య నుంచి పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ విసిరిన సవాల్‌కు యోగి కూడా… -
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచేది కాదని ఎస్పీ ఎంపీ శివపాల్ సింగ్ పటేల్ అన్నారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేయడానికి భయపడ్డారని, ఒకానొక దశలో పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యారని, అఖిలేష్ యాదవ్ హామీ తర్వాతే అక్కడ నుంచి పోటీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ రాహుల్ గాంధీ పోటీ చేయకపోతే అక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థి పోటీలో… -
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్ మధ్య సీట్ల లెక్కల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల బేరాలు కుదరడం లేదు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడంపై ఎస్పీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలోని 403 స్థానాల్లో కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా కాంగ్రెస్ తీరుపై ఎస్పీ ఎంపీ ఎస్పీ సింగ్ పటేల్ తీవ్రంగా… -
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
UP Elections: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతున్నాయి. సీట్ల పంపకంపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. యూపీలో మొత్తం 403 స్థానాలు ఉంటే 150 స్థానాలు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తు్న్నారు. కాంగ్రెస్-ఎస్పీ మధ్య 150-80 పంచాయతీ.. అయితే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ మాత్రం ‘‘అభ్యర్థిని ప్రకటించండి, సీటు తీసుకోండి’’… -
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
Divya Mittal: యూపీ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిత్తల్ సివిల్ సర్వీసెస్‌ను వీడిన తర్వాత తన తదుపరి అడుగుపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు, అయితే ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. సాధారణ ప్రజలతో కలిసి, ప్రజల సమస్యలు, ప్రశ్నలే ప్రాతిపదికగా ఒక కొత్త రాజకీయ వేదికను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పారు. ఆగస్టు 30, 2026న వ్యక్తిగత, కుటుంబ కారణాలతో 13 ఏళ్ల సర్వీసు తర్వాత… -
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
Gyanesh Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ, ఆయన రాజీనామాను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే, 2019లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని తనకు జ్ఞానేష్ కుమార్ సూచించారని మాజీ కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిజి థామ్సన్ ఆరోపించారు. 2016లో ఢిల్లీ విమాన ప్రమాణ సమయంలో తనకు ఈ ప్రతిపాదన వచ్చిందని, అయితే తాను ఈ ప్రతిపాదనను… -
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తన పార్టీ నేతలకు కీలక సూచన చేశారు. శనివారం అఖిలేష్‌తో పాటు పార్టీ జాతీయ ప్రతినిధులు రాజీవ్ రాయ్, రాజ్ కుమార్ భాటీ పార్టీ నేతల సమావేశానికి హాజరయ్యారు. ముందస్తు సన్నాహాలు లేకుండా ఎలాంటి చర్చల్లోకి వెళ్లొద్దని పార్టీ నేతలకు అఖిలేష్ సూచించారు. అవగాహాన లేకుండా మాట్లాడటం మంచిది కాదని అన్నారు.అన్ని విషయాల్లో మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే ముఖ్యమని,… -
UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
UP Elections: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పొలిటికల్ హీట్ మొదలైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ(ఎస్పీ)లు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీనే దేశంలో అధికారం చేపడుతుందనే అభిప్రాయం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా యూపీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, తాజాగా న్యూస్ లీడర్ లైవ్- మాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్ నిర్వహించిన సర్వేలో యూపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే… -
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
UP Elections: ఉత్తర్ ప్రదేశ్ 2027 అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ(ఎస్పీ)లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎన్నికల సంగ్రామంలోకి బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి యూపీలోని పలు ప్రాంతాల్లో సమన్వయం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య సంస్థాగత సమన్వయంపై దృష్టి పెరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, యూపీ ఇన్చార్జ్ వినోద్ తావ్డే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ… -
UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
UP 2027 Elections: 2024 లోక్‌సభ ఎన్నికల పొత్తును కొనసాగిస్తూ, ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ పర్యటన సందర్భంగా ఎస్పీ నాయకులతో చర్చలు జరిపినప్పటికీ, ప్రధానంగా రాయ్‌బరేలీ, అమేథీ అసెంబ్లీ స్థానాల విషయంలో స్పష్టత రాక ఈ చర్చలు కొలిక్కి రాలేదు. తనకు 6 లోక్‌సభ స్థానాలు ఉన్న…
తాజావార్తలు
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!